రూమర్స్ పై ట్విట్టర్ లో ఘాటుగా స్పందించిన సాయి పల్లవి..! 10 d ago
హీరోయిన్ సాయి పల్లవి తనపై వస్తున్న రూమర్స్ పై ఘాటుగా స్పందించిన ."రామాయణ" చిత్రం లో సీతగా నటిస్తున్న సాయి పల్లవి ఈ చిత్రం కోసం తన అలవాట్లు, పద్ధతులు మార్చుకున్నట్లు కోలీవుడ్ లోని ఓ ప్రముఖ మీడియా సంస్థ వార్తలు రాసింది. దీనిపై సాయి పల్లవి ట్విట్టర్ లో స్పందిస్తూ 'ఇలాంటి నిరాధారమైన పోస్ట్లు చేస్తే లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని' హెచ్చరించారు. కాగా తన మౌనాన్ని అవకాశంగా తీసుకోవద్దని పేర్కొన్నారు.